గగనతలంలో వరుస అనుమానాస్పద కదలికలు అగ్రరాజ్యం అమెరికాను కలవరపెడుతున్నాయి. చైనా స్పై బెలూన్ కూల్చివేత తర్వాత వరుసగా మూడుసార్లు అనుమానాస్పద కదలికలు ఏర్పడుతున్నాయి.
అమెరికా గగనతలంలో చైనాకు చెందిన నిఘా బెలూన్ కనిపించిన విషయం తెలిసిందే. బెలూన్ సాయంతో పలు దేశాలపై చైనా గూఢచర్యం చేసినట్లు అమెరికా ఆరోపిస్తోంది. 5 ఖండాల్లో దాదాపు 40 దేశాల సైనిక స్థావరాలపై చైనా నిఘా పెట్�
China spy balloon:చైనా బెలూన్ను అమెరికా పేల్చి వేసిన విషయం తెలిసిందే. ఆ బెలూన్ శిథిలాల ఫోటోలను సముద్రం నుంచి సేకరించారు. దానికి సంబంధించిన ఫోటోలను రిలీజ్ చేశారు.