ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలకు ఐదేండ్ల వయసు రాకముందే నూరేళ్లు నిండుతున్నాయి. పిల్లల అకాల మరణాలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఐదేండ్లలోపు పిల్లల మరణాల్లో ప్రపంచంలోనే భారత్ రెం
శాంపిల్స్‌లో 32 శాతం మందికి పాజిటివ్‌గా తేలిందని ఆరోగ్య అధికారులు చెప్పారు. గత కొన్ని రోజులుగా వైరస్ సోకిన పిల్లలతో ఆసుపత్రులు నిండుతున్నాయని వెల్లడించారు. ఆదివారం ఇద్దరు పిల్లలు చనిపోయినట్లు వివరించ�