ముంబై వరుస బాంబు పేలుళ్ల నిందితుడు, ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం చిన్ననాటి ఇంటితో పాటు అతడి కుటుంబానికి చెందిన మూడు వ్యవసాయ భూములను ఈ నెల 5న వేలం వేయనున్నారు. ఈ ఆస్తులన్నీ ముంబాకే గ్రామంలో ఉన్నాయి.
Dawood Ibrahim | 1993లో ముంబై పేలుళ్ల సూత్రధారి, భారత మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన పలు ఆస్తులను అధికారులు వేలం వేయనున్నారు.