అనుమానమే నిజమైంది. తన బిడ్డ అపహరణకు గురైందని ఫిర్యాదు చేసిన తల్లే.. ఆ చిన్నారిని బలితీసుకున్నది. బాలుడిని తానే బావిలో పడేశానని ఒప్పుకున్న ఘటన సిద్దిపేట (Siddipet) జిల్లా అప్పనపల్లిలో చోటుచేసుకున్నది.
Kidnap | నేరం జరిగిన ఐదుగంటల్లోపే కాచిగూడ పోలీసులు మూడు నెలల బాలుడి కిడ్నాప్ కేసును ఛేదించి, అతడిని సురక్షితంగా తల్లి దగ్గరకు చేర్చడంతో పాటు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయగా మరొకరు పరారీలో ఉన్నారు.
Sangareddy | సంగారెడ్డి జిల్లా కేంద్రం ఆస్పత్రిలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఓ శిశువును అపహరించారు. దీంతో శిశువు తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.
కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ చాలా గొప్పదని అంటారు. దానిని నిజం చేస్తూ 14 నెలల క్రితం కిడ్నాపైన పిల్లవాడు కిడ్నాపర్‌ను వదిలి కన్న తల్లి వెంట వెళ్లనంటూ ప్రతిఘటించిన ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.
Karimnagar | కరీంనగర్ మాతాశిశు కేంద్రం నుంచి అపహరణకు గురైన శిశువు కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. మూడు రోజుల పసికందును ఎత్తుకెళ్లారని ఆ పాప పేరెంట్స్ నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు.