అధికారులు సమన్వయంతో పనిచేసి స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. సోమవారం గోల్కొండ కోటలో ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. వేదికతోపాటు వేడుకలు నిర్వహిం
కాలువ గట్ల వెంట 389 బ్లాకుల్లో ఈ ఏడాది మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులకు ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలు జా రీ చేశారు. నీ టిపారుదల, పంచాయతీరాజ్, అటవీశాఖ అధికారులు, కలెక్ట�
జీవో నంబర్ 58కి సంబంధించి క్షేత్రస్థాయిలో సర్వే పూర్తి చేసి లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు.