‘ఛావా’ చిత్రంలో మహారాణి యేసుబాయి పాత్రను పోషించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని, ఇలాంటి పాత్ర చేసిన తర్వాత ఇక తాను సినిమాల నుంచి రిటైర్ అయినా సంతోషమేనని వ్యాఖ్యానించింది అగ్ర కథానాయిక రష్మిక మందన్న
‘పుష్ప’ సిరీస్ చిత్రాలతో ఉత్తరాది ప్రేక్షకుల్లో తిరుగులేని ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది రష్మిక మందన్న. ఆమె నటించిన తాజా హిందీ చిత్రం ‘ఛావా’ ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది.
Rashmika Mandanna | ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీలో కూడా వినూత్న కథాంశాల్లో నటించే అవకాశం లభిస్తున్నదని, తన కెరీర్లో ఇదొక కీలకమైన సమయమని వ్యాఖ్యానించింది రష్మిక మందన్న.