Home
Cherupalli Seetharamulu
Cherupalli Seetharamulu
-
"ప్రాజెక్టులను పూర్తి చేయాలి: సీపీఎం"
3 months agoయాదాద్రి భువనగిరి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని సీపీ ఎం డిమాండ్ చేసింది. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులకు నిధులు విడుదల చేసి పూర్తి చే యాలని డిమాండ్ చేస్తూ సోమవారం బాగ్ లింగంపల్"Sircilla | సిరిసిల్లలో ఆగస్టు 23న సీఐటీయూ అఖిల భారత టెక్స్టైల్ సమావేశాలు"
4 months agoఆగస్టు 23న సిరిసిల్లలో నిర్వహించనున్న CITU అఖిల భారత టెక్స్టైల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశాలతో పాటు బహిరంగ సభ నిర్వహించనున్నామని, ఈ సభను విజయవంతం చేయాలని సీపీఎం మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు పిలుపు"తెలంగాణలో ఎన్ని హామీలు అమలుచేశావు రేవంత్?"
8 months agoవిద్య, వైద్యం, సంక్షేమంతోపాటు అన్ని రంగాలలో కేరళ రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలిపిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ను విమర్శించే నైతిక అర్హత తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి లేదని సీపీఎం సీనియర్"20న జౌళిశాఖ కమిషనరేట్ ఎదుట ధర్నా: చెరుపల్లి"
1 year agoచేనేత రుణమాఫీతోపాటు నేతన్నల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఈనెల 20న చేనేత జౌళిశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించనున్నట్టు మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు తెలిపారు."ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్‌ను మార్చాలి"
1 year agoట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని సీపీఎం మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. శుక్రవారం సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ట్రిపుల్ ఆర్ నిర్వాసితుల సమస్యలు పరిషరించాలని, అలైన్మెంట�"స్థానికం’లో కాంగ్రెస్‌కు ఎదురుగాలి తప్పదు"
1 year agoఎన్నికల ముందు ఇచ్చిన హామీ లు అమలు చేయకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వానికి ఎదురుగాలి తప్పదని సీపీఎం సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మె ల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు."Chityala : మూసీ పరివాహక ప్రాంతానికి గోదావరి జలాలు అందించాలి : చెరుపల్లి సీతారాములు"
1 year agoమూసీ నది కాలుష్యాన్ని ప్రక్షాళన చేసి, పరివాహక ప్రాంతానికి గోదావరి జలాలను అందించాలని సీపీఎం కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు అన్నారు. చిట్యాలలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన �"నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే అందాల పోటీలా..!"
2 years agoజీవనోపాధి కరు వై నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వం అదేమీ పట్టించుకోకుండా అందా ల పోటీల్లో మునిగితేలుతుందని మాజీ ఎమ్మెల్సీ, చేనేత కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు చెరుపల్లి సీతారాములు విమర్శించార"Handloom workers | చేనేత కార్మికులను గాలికొదిలి అందాల పోటీలు పెట్టడం సిగ్గు చేటు : సీతారాములు"
2 years agoజీవనోపాధి కరువై నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వం అదేమీ పట్టించుకోకుండా అందాల పోటీలలో మునిగితేలుతుందని మాజీ ఎమ్మెల్సీ, చేనేత కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు చెరుపల్లి సీతారాములు విమర్శించారు."చేనేత బతుకులు దుర్భరం"
2 years agoమన్సూరాబాద్, నవంబర్ 22: రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో చేనేత కార్మికుల బతుకులు దుర్భరంగా మారాయని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు విమర్శించారు.తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!










