అది ప్రపంచంలోనే అత్యంత తేమగా ఉండే ఒక ప్రదేశం.. అక్కడ వారం రోజులుగా భారీ వర్షం కురుస్తున్నది. కొండలపై నుంచి జాలువారే వర్షంనీరు మేఘాల్లా కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తున్నది. మేఘాలయ రాష్ట్రంలో �
చిరపుంజి : మేఘాలయలోని చిరంపుంజిలో 24 గంటల్లో భారీ వర్షాపాతం నమోదైంది. బుధవారం ఉదయం 8.30 గంటల వరకు 811.6 మిల్లీ మీటర్ల భారీ వర్షాపాతం రికార్డయ్యింది. 1995 తర్వాత జూన్లో అత్యధికంగా వర్షం కురిసిందని భారత వాతావరణ శాఖ (I