విజయవాడ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బీభత్సం సృషించింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. హయత్నగర్ ఇన్స్పెక్టర్ నిరంజన్ తెలిపిన వివరాల ప్రకారం... దిల్సుఖ్నగర్కు డిపోకు చెందిన బస్సు చౌటుప్పల్ నుంచి
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు రేపటి నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణం కానున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ - విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు ముందుస్తు చర్యలు చేపట్టారు.