హైదరాబాద్ చర్లపల్లిలో నూతనంగా నిర్మించిన రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవాన్ని వాయి దా వేస్తూ సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ముందుగా ప్రకటించినట్టుగా ఈ నెల 28న నూతన టెర్మినల్‌ను
నగరంలోని సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ వంటి రైల్వే స్టేషన్ల పై పడుతున్న రైళ్ల ఒత్తిడి, ప్రయాణికుల తాకిడి తగ్గించడం కోసం ఎంతో ఆర్భాటంతో మొదలు పెట్టిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ పనులు నత్తనడకన కొన�