ఈ ఏడు నీళ్లు రాక నాలుగెకరాల్లో వేసిన వరి ఎండిపోయింది. మహిళలకు ఉచి త ప్రయాణంతో రోజూ ఐదారొందలు సం పాదించే ఆటో బందైంది. ఇయ్యాళ బతకాలంటే అప్పు చేయాల్సిన దుస్థితి వచ్చింది. ఏడేండ్లపాటు కేసీఆర్ ఇచ్చిన నీళ్లతో
రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మంగళవారం నకిరేకల్ మండలం చందుపట్లను సందర్శించనున్నట్లు గవర్నర్ సెక్రటరీ కె.సురేంద్రబాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు గవర్నర్ పర్యటన షెడ్యూల్ను విడుదల �