Srisailam | శ్రీశైలంలో దసరా మహోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు మంగళవారం చంద్రఘంటాదేవి రూపంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చారు.
ఆశ్వయుజ మాసంలో నవరాత్ర దీక్షతో ఆదిశక్తిని ఉపాసించడం విశేష ఫలప్ర దం. రాత్రి అంటే తిథి. శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు అమ్మను ఆరాధించి దశమి నాడు ఉద్వాసన చెప్పడం ఆచారం. తొమ్మిది రోజులు అమ్మవారిని తొమ్మిది రూప