Patna hospital: అయిదుగురు వ్యక్తులు గన్స్‌తో ఆస్పత్రి లాబీలోకి ఎంట్రీ అయ్యారు. ఆ తర్వాత ఓ రూమ్‌లో ఉన్న మర్డర్ నిందితుడిని కాల్చారు. ఈ ఘటన ఆ ఆస్పత్రి సీసీకెమెరాలకు చిక్కింది. పాట్నాలో ఈ ఘటన జరిగింది.
మావోయిస్టు పార్టీ నాయకుడు చందన్ మిశ్రాతోపాటు ఆయన భార్య రేపాక స్వాతిని జగద్గిరిగుట్ట పోలీసులు అక్రమంగా నిర్బంధంలోకి తీసుకున్నారని, వారిని కోర్టులో హాజరుపర్చేలా పోలీసులకు ఉత్తర్వులు ఇవ్వాలని రాష్ట్ర