ఆరోగ్యంగా ఉండేందుకు హెర్బల్ టీలు ఎంతగానో దోహదం చేస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే చాలా మంది రకరకాల హెర్బల్ టీలను రోజూ తాగుతుంటారు.
ఎంత అలసటకు లోనైనా, చికాకుతో విసిగి వేసారినా రెండు గుటకల తేనీటిని ఆస్వాదిస్తే మూడ్ ఆహ్లాదంగా (Health Tips) మారుతుంది. శరీరానికి, మెదడుకు టీ ఉత్తేజం ఇవ్వడమే కాకుండా ప్రశాంతతనూ చేకూరుస్తుందని పరిశోధ�