తెలంగాణలో మహీంద్రా నయా రోటావేటర్లు
దేశీయ వాహన తయారీ రంగ దిగ్గజ సంస్థల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా.. తెలంగాణ మార్కెట్కు తమ నూతన రోటావేటర్ సిరీస్ను పరిచయం చేసింది. మహావతార్, మహావతార్ హెచ్డీ పేరిట హెవీ-డ్యూటీ రోటావేటర్లను అందుబాటులోకి తెచ్చింది.
ముంబై, ఫిబ్రవరి 27 : దేశీయ వాహన తయారీ రంగ దిగ్గజ సంస్థల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా.. తెలంగాణ మార్కెట్కు తమ నూతన రోటావేటర్ సిరీస్ను పరిచయం చేసింది. మహావతార్, మహావతార్ హెచ్డీ పేరిట హెవీ-డ్యూటీ రోటావేటర్లను అందుబాటులోకి తెచ్చింది. ఎలాంటి భూముల్లోనైనా ఇవి సమర్థవంతంగా పనిచేయగలవని ఈ సందర్భంగా కంపెనీ స్పష్టం చేసింది.
కాగా, అన్ని రకాల పంటలకు అనువైన కొత్త ఉత్పత్తులను తీసుకురావడానికి కట్టుబడి ఉన్నామని శుక్రవారం సంస్థ ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఇప్పటికే మహీంద్రా ట్రాక్టర్లు దేశీయ వ్యవసాయ రంగంలో ఎలాంటి పాత్రను పోషిస్తున్నాయో తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రాక్టర్లతోపాటు రైతులకు ఉపయోగపడేలా పంట సాగులో అవసరమైన అన్నిరకాల ఉత్పత్తులనూ మహీంద్రా మార్కెట్లోకి తెస్తున్నది. ఇందులోభాగంగానే సరికొత్త రోటావేటర్లను తీసుకొచ్చింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
90 Hours Fasting | 90 గంటల పాటు నిరంతరాయంగా ఉపవాసం ఉండడం సాధ్యమేనా.. డాక్టర్లు ఏమంటున్నారు..?
Parliament: డీలిమిటేషన్, వుమెన్స్ కోటా బిల్లులు.. ఈనెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

