Chamomile Tea | చామంతి టీతో నిద్రలేమి, ఒత్తిడికి చెక్
నిత్యం పరిమితంగా టీ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి.
న్యూఢిల్లీ : నిత్యం పరిమితంగా టీ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఇక చామంతి పూలతో (Chamomile Tea) తయారుచేసే టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ఈ టీ సేవిస్తే కంటినిండా కునుకు తీయడంతో పాటు ఒత్తిడి మటుమాయమవుతుంది.
చామంతి నుంచి తయారయ్యే టీలో ఆరోగ్యానికి మేలు చేసే పదార్ధాలున్నాయి. చర్మ సంరక్షణకూ ఇది మెరుగ్గా పనిచేస్తుందని రాత్రి పడుకునే ముందు చామంతి టీని ఆస్వాదిస్తే ఆరోగ్యానికి గేమ్ ఛేంజర్గా పనిచేస్తుందని న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ ఎక్స్పర్ట్ అన్షుల్ జైభారత్ చెప్పారు.
కెఫీన్ ఉన్న పానీయాలతో పోలిస్తే చామంతి టీ ఒత్తిడిని దూరం చేసి, నరాలను రిలాక్స్ చేస్తుందని సహజమైన సెడేటివ్గా పనిచేస్తుందని అన్షుల్ చెప్పుకొచ్చారు. చామంతి టీ నొప్పులకు బామ్లా పనిచేస్తుందని, ఆందోళన, అలజడిని మాయం చేస్తుందని, దగ్గు, జలుబులను దరిచేరనివ్వదని డైటీషియన్లు చెబుతున్నారు. ఇక చామంతి టీతో జీర్ణక్రియ కూడా మెరుగువుతంది.
Read More :
Cricket World Cup Final | క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ ఫీవర్ : ఒక రాత్రికి రూ. 2 లక్షలు దాటిన హోటల్ రూం టారిఫ్లు
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

