అనుష్క శర్మ (Anushka Sharma) పెళ్లి, పిల్లల కారణంగా సిల్వర్ స్క్రీన్కు దూరమై సుమారు 3 ఏండ్లు అవుతుంది. తాజాగా ఈ భామ గ్రాండ్ కమ్ బ్యాక్ కు రెడీ అవుతోంది.
బాలీవుడ్ చిత్రసీమలో గత కొంతకాలంగా జీవితకథా చిత్రాల (బయోపిక్స్) ట్రెండ్ ఊపందుకుంది. సమాజంపై బలమైన ప్రభావం చూపించిన వివిధరంగాలకు చెందిన వ్యక్తుల జీవిత కథలు వెండితెర దృశ్యమానమవుతున్నాయి.