తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చిన పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ. ఆమె గురించి తెలంగాణ ప్రభుత్వం అయిదో తరగతి తెలుగు వాచకంలో పాఠం పొందుపరచడం హర్షణీయం. ఏటా ప్రభుత్వం నిర్వహిస్తున్న చాకలి ఐలమ్మ జయం�
సెప్టెంబర్ 26న తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతిని రజక సంఘాల నేతలు ఊరూరా ఘనంగా నిర్వహించాలని ఎంబీసీల జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ కోరారు.
తెలంగాణ విముక్తి ఉద్యమంలో మెరిసిన అగ్ని కణమే వీరనారి చాకలి ఐలమ్మ. నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందేందుకు సాగుతున్న పోరు ఐలమ్మ రాకతో భూమి కోసం, భుక్తి కోసం రైతాంగ సాయుధ పోరాటంగా రూపుదాల్చింది.