ఐలమ్మ వర్ధంతి ఊరూరా నిర్వహించాలి
సెప్టెంబర్ 26న తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతిని రజక సంఘాల నేతలు ఊరూరా ఘనంగా నిర్వహించాలని ఎంబీసీల జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ కోరారు.
- ఎంబీసీల జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): సెప్టెంబర్ 26న తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతిని రజక సంఘాల నేతలు ఊరూరా ఘనంగా నిర్వహించాలని ఎంబీసీల జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ కోరారు. ఈ విషయమై ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ హయాంలోనే తెలంగాణ పోరాట యోధులకు సముచితగౌరవం లభిస్తున్నదని పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి అధికారికంగా నిర్వహించాలని ప్ర భుత్వం ఇప్పటికే నిర్ణయించిందని, ఇందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞ తలు తెలుపుతున్నామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

