తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, టీజీ ఐసెట్ అడ్మిషన్స్ కన్వీనర్ శ్రీదేవసేన మాసబ్ట్యాంకులోని టీజీసీహెచ్ఈ కార్యాలయంలో శనివారం ఐసెట్ షెడ్యూల్ విడుదల చేశారు.
జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టులో భాగంగా ఉత్తమ ప్రాజెక్టు విజేతలుగా ఎంపికైన వారికి మంగళవారం హైదరాబాద్ నాంపల్లి తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో అవార్డులు ప్రదానం చేశారు. ఉన్నత విద్యా మండలి చైర్మన�