హనుమకొండ చౌరస్తా, జూన్ 13 : టీజీఐసెట్-2024 ఫలితాలను శుక్రవారం మ ధ్యాహ్నం 3:30 గంటలకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, కేయూ ఇన్చార్జి వీసీ వాకాటి కరుణ, టీజీసీహెచ్ఈ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, ప్రొఫెసర్లు ఎస్కే మహమూద్, శ్రీరామ్ వెంకటేశ్, ఐసెట్ కన్వీనర్ నరసింహాచారి హైదరాబాద్లో విడుదల చేయనున్నారు. https://icet.tsche. ac.inలో ఫలితాలు చూసుకోవచ్చన్నారు.