HomeWarangal-ruralWinners Of The Best Project As Part Of The Curiosity Student Study Project
మన విద్యార్థులకు ‘జిజ్ఞాస’ అవార్డులు
జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టులో భాగంగా ఉత్తమ ప్రాజెక్టు విజేతలుగా ఎంపికైన వారికి మంగళవారం హైదరాబాద్ నాంపల్లి తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో అవార్డులు ప్రదానం చేశారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి వారికి అవార్డులు అందజేశారు.
జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టులో భాగంగా ఉత్తమ ప్రాజెక్టు విజేతలుగా ఎంపికైన వారికి మంగళవారం హైదరాబాద్ నాంపల్లి తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో అవార్డులు ప్రదానం చేశారు.
ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి వారికి అవార్డులు అందజేశారు.