పోలీస్ ఉద్యోగాలకు 97,175 మందిని అర్హులుగా తేల్చినట్టు టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో ఉద్యోగాల నియామక ప్రక్రియ తుదిదశకు చేరిందని పేర్కొన్నారు.
TSLPRB | రాష్ట్ర పోలీసు ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థుల ఓఎంఆర్ షీట్ల రీకౌంటింగ్ ముగిసినట్టు టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. అన్ని పరీక్షలకు కలిపి 3,55,387 ఓఎంఆర్ షీట్లుండగా, రీకౌంట
పోలీస్ శాఖలో భారీ నోటిఫికేషన్ రానున్నదని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) చైర్మన్ వీవీ శ్రీనివాస్ రావు తెలిపారు.