బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మధిర పట్టణం అభివృద్ధి చెందుతోందని ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు పేర్కొన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సహకారంతో
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో మధిర పట్టణలో అభివృద్ధి జరిగిందని జిల్లా పరిషత్ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్‌రాజు అన్నారు. ఆదివారం మధిర మున్స