Chabahar | చాబహార్ పోర్టుపై భారత్‌కు ఇచ్చిన మినహాయింపులను రద్దు చేయాలని అమెరికా నిర్ణయించింది. దాంతో భారత్‌కు ఆర్థికంగా, వ్యూహాత్మకంగా పెద్ద దెబ్బకానున్నది. ఈ పోర్టులో మౌలిక సదుపాయాల అభివృద్ధిల�
వ్యూహాత్మకంగా కీలకమైన ఇరాన్‌లోని చాబహార్ పోర్టులో కార్యకలాపాల నిర్వహణ కోసం 2018లో కల్పించిన ఆంక్షల మాఫీని రద్దు చేయనున్నట్లు అమెరికా ప్రకటించింది. దీంతో పోర్టు అభివృద్ధిలో భాగస్వామిగా ఉన్న భారత్‌పై తీ�