రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదురొంటున్న సమస్యలను వెంటనే పరిషరించాలని తెలంగాణ వరింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది.
తెలంగాణ సమాచార పౌర సంబంధాల స్పెషల్ కమిషనర్‌గా సీహెచ్ ప్రియాంక సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ హరీశ్‌కుమార్ తెలంగాణ జెన్కో ఎండీగా బదిలీ అయ్యారు.