హైదరాబాద్ మెట్రోకు మరో అరుదైన గుర్తింపు లభించింది. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవార్డుల పోటీల్లో ఫైనల్ జాబితాలో చోటు దక్కించుకున్నది.
ఐటీ కారిడార్లోని రాయదుర్గంలో తాము నిర్మించిన బిజినెస్ పార్కు టవర్ 1కి ఐజీబీసీ గోల్డ్ రేటింగ్ ఇచ్చిందని ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి తెలిపారు
మెట్రో రైలుకు ప్రయాణికుల నుంచి ఆదరణ క్రమంగా పెరుగుతున్నదని, కరోనాకు ముందు పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయని, అందుకు నిదర్శనం సోమవారం ఒక్కరోజే 4.40లక్షల మంది మెట్రోలో ప్రయాణం చేశారని ఎల్ అండ్ టీ మెట్రో ఎం.డ�