ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) పరీక్షకు సన్నద్ధమయ్యే వారికోసం ప్రత్యేక తరగతులు ప్రసారం చేయనున్నట్టు టీ శాట్ సీఈవో బీ వేణుగోపాల్‌రెడ్డి ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) పీజీ అడ్మిషన్ల గురించి శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం ఉంటుందని టీ-శాట్ సీఈవో బీ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.