టీ శాట్‌లో టెట్‌పై తరగతులు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) పరీక్షకు సన్నద్ధమయ్యే వారికోసం ప్రత్యేక తరగతులు ప్రసారం చేయనున్నట్టు టీ శాట్ సీఈవో బీ వేణుగోపాల్‌రెడ్డి ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) పరీక్షకు సన్నద్ధమయ్యే వారికోసం ప్రత్యేక తరగతులు ప్రసారం చేయనున్నట్టు టీ శాట్ సీఈవో బీ వేణుగోపాల్‌రెడ్డి ప్రకటనలో తెలిపారు. 50 రోజులపాటు 200 గంటలు ప్రత్యేక ప్రసారాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
ఈ నెల 6న ఉదయం 11 గంటలకు నలుగురు సబ్జెక్టు నిపుణులతో లైవ్ కార్యక్రముంటుందని, అభ్యర్థుల సందేహాలను నివృత్తిచేస్తామని తెలిపారు. సందేహాల నివృత్తి కోసం 040-23540326/726 1800 425 4039 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

