పార్బాయిల్డ్ రైస్ అంశం తెలంగాణ సృష్టిస్తు న్న సమస్య అని కేంద్రం వక్రీకరిస్తూ వస్తున్నది. తెలంగాణకు తప్ప దేశంలో ఏ రాష్ర్టానికీ సమ స్య లేదని రాష్ట్రంపై నీలాపనిందలు వేసింది.
హైదరాబాద్ : బీజేపీ నేతలు ప్రతీది దేశం కోసం.. ధర్మం కోసం అంటారనీ.. పెట్రో ధరల పేరిట చేస్తున్న దోపిడీని సైతం దేశం కోసం.. ధర్మం కోసమేనా? అని ప్రశ్నించారు. ఇటీవల వరుసగా పెరుగుతున్న పెట్రోల్ ధరలపై కేంద్రానికి లే