జాతీయ రహదారులపై టోల్ చార్జీలను 50 శాతం వరకూ తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే వంతెనలు, అండర్ పాస్‌లు, ఫ్లైవోవర్లు, సొరంగాలు ఉన్న జాతీయ రహదారులపై మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుంది.
డైరెక్ట్ బెన్ఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) విధానాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న కేంద్రం, తాజాగా రూఫ్‌టాప్ సోలార్ సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే వేసేందుకు రంగం సిద్ధం చేసింది.