జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌ను ఈఎన్సీ అనిల్ కుమార్ బృందం సోమవారం సందర్శించింది.
డీ83 కెనాల్ ద్వారా మంథని ప్రాంత రైతులకు సాగునీరు అందించాలని సీఈ సుధాకర్‌రెడ్డిని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదేశించారు.
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా రైతులకు ఇబ్బంది లేకుండా వానాకాలం సాగుకు నీటిని అందించేందుకు సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని రాష్ట్ర రోడ్లు- భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్