తల్లులు ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డలకు పోషకాలు అందుతాయని సీడీపీఓ లక్ష్మిప్రసన్న అన్నారు. పోషణ పక్వాడలో భాగంగా బుధవారం పాల్వంచ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధి షిర్డి సాయినగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పా�
గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సక్రమంగా పోషకాహారం అందించాలని, అప్పుడే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని సీపీపీఓ లక్ష్మిప్రసన్న అన్నారు. బుధవారం పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా లక్ష్మీదేవి�