బిల్లులు తెచ్చుకోండి, కమీషన్లు పుచ్చుకోండి, అంతేగానీ నియోజకవర్గ ప్రత్యేక అభివృద్ధి నిధులు మాత్రం అడగొద్దు.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఇదేనా? అభివృద్ధి పనుల కోసం ఏటా నియోజకవర్�
రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ అభివృద్ధి నిధులు (సీడీఎఫ్), ప్రత్యేక అభివృద్ధి నిధులతో (ఎస్డీఎఫ్) చేపట్టిన పనులను రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది.