పాలేరు పాతకాలువ ఆయకట్టు రైతులు అనేకసార్లు వరుసగా అనధికారికంగా దిగువకు జలాలు వదులుతుండడంతో ఇరిగేషన్ అధికారులు శుక్రవారం కాలువ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను ఈ నెల 28వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు సీసీ కెమెరాల నిఘాలో పకడ్బందీగా నిర్వహించనున్నట్లు డీఐఈవో(జిల్లా ఇంటర్ విద్యాధికారి) కె. రవిబాబు తెలిపారు.
గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఉమ్మడి జిల్లాలోని 284 కేంద్రాల్లో పకడ్బందీగా నిర్వహించారు. ఉదయం జరిగిన పేపర్-1కు 87,020 మందికిగానూ 73,333 మంది అభ్యర్థులు, అలాగే మధ్యాహ్నం జరిగిన పేపర్-2 ఎగ్జామ్కు 87,020 మందికిగ�