నిర్మల్ జిల్లా లో పత్తి కొనుగోలు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
మంచిర్యాల జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో సీసీఐ కొనుగోళ్లు పర్వాలేదనిపిస్తున్నా, మంచిర్యాల జిల్లాలో మాత్రం కొనుగోలు కేంద్రాలు మాటిమాటికీ మూసి ఉంటుం�