ఆరుగాలం కష్టించి, ప్రకృతి వైపరీత్యాలను ఎదిరించి తీరా పంట చేతికొచ్చేసరికి పత్తి రైతు చతికిలపడడం సర్వసాధారణమైంది. గతేడాది అనావృష్టి కారణంగా పెద్దగా సాగు చేపట్టని ఖమ్మం జిల్లా రైతులు ఈ ఏడాది కోటి ఆశలతో పత�
తెల్లబంగారాన్ని పండిస్తున్న రైతాంగాన్ని ప్రభుత్వం ఆందోళనలోకి నెట్టేసింది. ఓ వైపు పత్తి పంట చేతికొస్తున్నా, సీసీఐ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై దృష్టి పెట్టకపోవడం ఇందుకు కారణమవుతున్నది.
పత్తిని సేకరించిన అనంతరం వెంటనే బిల్లులు చేయాల్సిన సీసీఐ కొనుగోలు కేంద్రాల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో రైతులకు చెల్లింపులు జమ కావడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు మార్కెటింగ్ అధికారుల�