కరీంనగర్ జిల్లాలో గత వానకాలం సీజన్లో 42,730 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఈ లెక్కన 3,84,570 క్వింటాళ్ల పత్తి దిగుబడి రావచ్చని అధికారులు అంచనా వేశారు. ఎప్పటిలాగే జిల్లాలోని జమ్మికుంటలో 7, కరీంనగర్లో 3, చొప్పదండి, గం�
తేమసాకు చూపి సీసీఐ అధికారులు పత్తిని కొనుగోలు చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిని నిరసిస్తూ.. గురువారం నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం రాంరెడ్డిపల్లిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఐ �