రాష్ట్రంలో పాఠ్యపుస్తకాలు మారబోతున్నాయి. 1 నుంచి 10 తరగతుల వరకు కొత్త సిలబస్ సిద్ధంకానున్నది. ఇప్పుడున్న సిలబస్ స్థానంలో సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టాలని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి.
రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గా ల విద్యార్థులకు సైనిక శిక్షణ అందించాలనే సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రుక్మాపూర్ సైనిక గురకుల పాఠశాల ప్రభ మసక బారుతున్నది.