యథావిధిగా సీబీఎస్ఈ సిలబస్.. తగ్గింపులేమి లేవు
CBSE syllabus : అకడమిక్ ఇయర్ 2021-22కు చెందిన 9 నుంచి 12 తరగతుల సిలబస్‌ను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్( CBSE ) గురువారం విడుదల చేసింది.

హైదరాబాద్ : అకడమిక్ ఇయర్ 2021-22కు చెందిన 9 నుంచి 12 తరగతుల సిలబస్‌ను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్( CBSE ) గురువారం విడుదల చేసింది. నూతన విద్యాసంవత్సరం ఏప్రిల్ నుండి ప్రారంభం అవుతుంది. కాగా ఈసారి సిలబస్‌లో ఎలాంటి తగ్గింపులు లేవని సీబీఎస్ఈ తెలిపింది. కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో గతేడాది విద్యాసంవత్సరంలో సీబీఎస్ఈ 30 శాతం సిలబస్‌ను తగ్గించిన సంగతి తెలిసిందే. గతేడాది తగ్గించిన సిలబస్ తాజాగా వర్తించదన్న విషయాన్ని విద్యార్థులు గమనించాల్సిందిగా పేర్కొంది. ఈ ఏడాది పూర్తి సిలబస్‌ను చదవాలంది.
10, 12వ తరగతుల పరీక్షలను సీబీఎస్ఈ ఇటీవలే సవరించింది. మే 13న జరగాల్సిన 12వ తరగతి ఫిజిక్స్ పేపర్, ఐప్లెడ్ ఫిజిక్స్‌ను జూన్ 1వ తేదీకి మార్పు చేసింది. అదేవిధంగా మే 21న జరగాల్సిన 10వ తరగతి మ్యాథమెటిక్స్ పేపర్‌ను జూన్ 2వ తేదీకి మార్చింది. ఇదే విధంగా ఇతర సబ్జెక్టులను కూడా మార్చింది. మే 4 నుంచి జూన్ 1 వరకు బోర్డు ఎగ్జామ్స్ నిర్వహణ. 9 నుంచి 12వ తరగతి అభ్యర్థులు వెబ్సైట్ cbseacademic.nic.in. నుంచి సిలబస్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా సూచించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

