Avinash Reddy | వైఎస్ వివేకానందా రెడ్డి హత్యకేసులో నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి(MP Avinash Reddy)కి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది.
మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు మరోసారి సీబీఐ నోటీసులు అందాయి. విచారణ నిమిత్తం సీబీఐ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నది. న్యాయవ్యవస్థపై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో విచారణకు రావాలని ఈ నోటీసు�