మద్యం తాగేది మనుషులేనా? పెంపుడు జంతువులు కూడా తాగి ఎందుకు ఎంజాయ్ చేయకూడదు? అని ఆలోచించిన న్యూజిలాండ్‌లోని ఒక కంపెనీ ఏకంగా వాటి కోసం ఒక ప్రత్యేకమైన మద్యాన్ని తయారు చేసింది.
అమెరికాలో బర్డ్ ఫ్లూ విజృంభణ ఆందోళన కలిగిస్తున్నది. ఇటీవలి వరకు కేవలం పౌల్ట్రీ ఫారాల్లోని కోళ్లు, పక్షులకు మాత్రమే సోకిన ఈ వైరస్‌ను తాజాగా అమెరికాలోని 31 రాష్ర్టాల్లో పిల్లుల్లో కూడా గుర్తించారు.
పెంపుడు కుక్కలు, పిల్లులు పడుకోడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినా సరే, అవి ఎప్పుడూ యజమానుల సోఫాల మీదే కనిపిస్తుంటాయి. కారణం సోఫాలు మందపాటి కుషన్‌తో మెత్తగా ఉండటమే.
న్యూయార్క్, జూలై 19: కుక్కల కంటే పిల్లులకే కరోనా వైరస్ సోకే ప్రమాదం అధికమని తాజా అధ్యయనంలో తేలింది. న్యూయార్క్‌కు చెందిన వెటర్నరీ, బయోమెడికల్ పరిశోధకుడు డాక్టర్ హిన్హ్ లీ, ఆయన భార్య యూయింగ్ లియాంగ్ �