ఎవరెస్టు శిఖరంపై అరుదైన పల్లాస్ పిల్లులు
ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్‌పై అరుదైన పల్లాస్ పిల్లులు జీవిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
కాఠ్మాండూ: ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్‌పై అరుదైన పల్లాస్ పిల్లులు జీవిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. 2019లో పలు దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు ట్రాసీ సీమన్ ఆధ్వర్యంలో ఎవరెస్టు పై గల సాగర్మాతా జాతీయ పార్కులో పరశోధనలు చేపట్టారు. పర్యావరణ నమూనాలు సేకరించారు. జన్యు విశ్లేషణ జరపగా పల్లాస్ పిల్లులు ఎవరెస్టుపై జీవిస్తున్నాయని గుర్తించారు.
ఈ పిల్లులు సాధారణ పిల్లుల కంటే భిన్నంగా కనిపిస్తాయి. పొట్టి కాళ్లు, పొడవాటి వెంట్రుకలు ఉంటాయి. తీవ్ర చలిని కూడా తట్టుకునేందుకు వీటి పొడవాటి వెంట్రుకలే కారణం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Culinary Medicine | ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం పొందుతున్న క్యులినరీ మెడిసిన్.. అసలేమిటి.. ఏం చేస్తుంది..?
Electric Shock | దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతం..భార్యభర్తలు మృతి
Balmuri Vidyasagar Rao | రాజకీయ ఒత్తిళ్ల ద్వారా నా భూమి కబ్జాకు ప్రయత్నం : కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పెద్దనాన్న
Dimagi Naxals: దిమాగీ నక్సల్స్ అంటే తెలియదు.. సమాచారం లేదు: కేంద్రం హోంశాఖ
Bridge Lacks Access Road | మూడేళ్ల కిందట వంతెన నిర్మాణం.. అప్రోచ్ రోడ్లు లేక నిరుపయోగం
ట్రెండింగ్ వార్తలు
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!

