కుక్కల కంటే పిల్లులకే కరోనా ముప్పు ఎక్కువ

న్యూయార్క్, జూలై 19: కుక్కల కంటే పిల్లులకే కరోనా వైరస్ సోకే ప్రమాదం అధికమని తాజా అధ్యయనంలో తేలింది. న్యూయార్క్‌కు చెందిన వెటర్నరీ, బయోమెడికల్ పరిశోధకుడు డాక్టర్ హిన్హ్ లీ, ఆయన భార్య యూయింగ్ లియాంగ్ ఈ పరిశోధనకు సారథ్యం వహించారు. ఇందులో భాగంగా కుక్కలు, పిల్లులకు యాంటిబాడీ పరీక్షలు నిర్వహించారు. పిల్లుల్లో కంటే కుక్కల్లో కరోనా వైరస్‌ను నిరోధించే ప్రతిరక్షకాలు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఈ పరిశోధన వివరాలు వైరలెన్స్ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. అయితే పిల్లులకు కరోనా సోకినప్పటికీ లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని కొలరాడో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. కరోనా వైరస్ సోకిన కుక్కలు, పిల్లుల వల్ల మనుషులకు ముప్పు ఉందనడానికి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మండల టాపర్ గా నిలిచిన విద్యార్థినికి నగదు పురస్కారం
Brutal murder | వెంపటి గ్రామంలో యువకుడి దారుణ హత్య
Mayookha | ఓటీటీలోకి వచ్చేసిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘మయూఖ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
Yadagirigutta | యాదగిరిగుట్టలో వైభవంగా ప్రారంభమైన సహస్రనామావళి సహిత కోటి పుష్పార్చన
Mysaa | 29 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన వందేమాతరం – సుద్దాల.. ‘మైసా’ నుంచి పవర్ఫుల్ విప్లవ గీతం నేడే!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

