ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ క్యాథడ్రల్ చర్చిలో క్రీస్తు జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో చర్చిలో శిలువ ఊరేగి�
మెతుకు సీమకు తలమానికం.. శతాబ్దానికి చేరువైన వైభవం .. మెదక్ పట్టణంలోని కెథడ్రల్ చర్చి. గోథిక్ శైలిలో నిర్మించిన ఈ రాతి కట్టడం ఆసియాలోనే రెండో అతిపెద్ద చర్చిగా విరాజిల్లుతున్నది.