Minister Harish rao | కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నదని మంత్రి హరీశ్ అన్నారు. రెండో వేవ్‌లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఫీవర్ సర్వే దేశానికే ఆదర్శంగా నిలించిందని చెప్పారు.
మంత్రి హరీశ్ రావు శుక్రవారం ఖమ్మంలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో మంత్రి హరీశ్ రావు క్యాథ్ ల్యాబ్‌ను ప్రారంభించనున్నారు. తెలంగాణ ప్రజలకు కార్పొరేట్ �