మంత్రి హరీశ్ రావు శుక్రవారం ఖమ్మంలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో మంత్రి హరీశ్ రావు క్యాథ్ ల్యాబ్‌ను ప్రారంభించనున్నారు. తెలంగాణ ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి ఫెసిలిటీలను అందిస్తోంది. దానిలో భాగంగానే ఖమ్మం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన Cardiac Catheterisation Laboratory ని మంత్రి హరీశ్ రావు శుక్రవారం ప్రారంభించనున్నారు.
As we take another step towards fulfilling Hon’ble #CMKCR Garu’s vision of providing world-class health facility for our people.
— Harish Rao Thanneeru (@trsharish) January 27, 2022
Tomorrow I will be at Khammam Government District Hospital for the inauguration of Cardiac Catheterisation Laboratory (Cath Lab) for needy patients. pic.twitter.com/3f8uI1eJNv