మత్స్య సంపదకు హాని తలపెడుతున్న క్యాట్షిష్ ఉనికిని గుర్తించేందుకు హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సరికొత్త విధానాన్ని ఆవిష్కరించింది
మత్స్య సంపదకు సవాల్ గా మారిన క్యాట్షిష్ల ఉనికిని తక్కువ ఖర్చులోనే గుర్తించేందుకు సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ సంస్థ నూ తన విధానాన్ని అభివృద్ధి చేసింది.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపారులు మంచిర్యాల కేంద్రంగా నిషేధిత క్యాట్ ఫిష్‌తో పాటు పాంగాసియస్ చేపలు పెంచుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇందారం, దొనబండ వద్ద 50 ఎకరాలు లీజుకు తీసుకొని తక్కువ ఖర్�