మార్కండేయనగర్లో బుధవారం పోలీసులు నాకాబందీ, కార్డెన్ సెర్చ్ నిర్వహించిన కాసేపటికే రాత్రి సమయంలో అక్కడి ఏటీఎంటలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. జీడిమెట్ల పోలీసులు తెలిపిన వివరాలు..
Nizamabad Crimes | దోపిడి దొంగలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విజృంభిస్తున్నారు. రాత్రి నిజామాబాద్ జిల్లా కేంద్రం, పిట్లం మండలంలో రెండు ఇండ్లలో చోరీలకు పాల్పడ్డారు.
నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్ ఎక్స్ రోడ్డు 44వ జాతీయ రహదారి పక్కనే గల ఎస్బీఐ ఏటీఎంలో బుధవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. ఐదుగురు దుండగులు ముం దుగా సీసీ కెమెరాలు పనిచేయకుండా చేశారు.