మిల్క్ షాపులో పాల ప్యాకెట్లు, నగదు చోరీ
క్రైం న్యూస్ | గుర్తు తెలియని దుండగులు షటర్ తీసి నగదు, పాల ప్యాకెట్లను తస్కరించిన సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

కాచిగూడ,సెప్టెంబర్ 2 : గుర్తు తెలియని దుండగులు షటర్ తీసి నగదు, పాల ప్యాకెట్లను తస్కరించిన సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ యాదేందర్ తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్, మాన్యానగర్ ప్రాంతానికి చెందిన రాములు కుమారుడు రాజబోయిన మధుయాదవ్(30) వృత్తి రీత్యా నల్లకుంట డివిజన్ గోల్నాకలో శ్రీ గణేష్ మిల్క్షాపు నడిపిస్తున్నాడు.
బుధవారం రాత్రి 1 గంటకు మధు యాదవ్ తాళం వేయకుండా షటర్వేసి వెళ్లి మళ్లి 3 గంటల ప్రాంతంలో వచ్చేసరికి 25 లీటర్ల పాల ప్యాకెట్లు, రూ.80 వేల రూపాయలు కన్పించలేదు. ఆదే ఆదునుగా భావించిన గుర్తుతెలియని దుండగులు షటర్ తీసి అందులోకి ప్రవేశించి పాల ప్యాకెట్లు, నగదును దొంగిలించుకుని వెళ్లిపోయారు.
గురువారం షాపు నిర్వహాకుడు మధుయాదవ్ కాచిగూడ పోలీసులకు పిర్యాదు చేశాడు. ఘటన స్థలానికి చేరుకున్న కాచిగూడ పోలీసులు, క్లూస్‌టీం వివారాలను సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్సై వి.లక్ష్మయ్య తెలిపారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని డీఎస్సై తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

